News May 12, 2024

నెల్లూరు: రండి.. అందరూ ఓటేయండి

image

నెల్లూరు జిల్లాలో ఈసారి పోలింగ్ శాతం పెంచడానికి అధికారులు శ్రమిస్తున్నారు. ఓటర్లకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఓటింగ్‌కు రావాలని కోరుతున్నారు. కొన్ని సంస్థలు ఓటర్లకు ఆఫర్లు ఇస్తున్నాయి. తాజాగా గూడూరులోని ఓ హాస్పిటల్ ఓటు వేసిన వారికి మూడు నెలలపాటు ఓపీ, ఏడాదిపాటు టెలీ కన్సల్టెన్సీ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ఎవరో ఆఫర్లు ఇచ్చారని కాదు.. అందరూ స్వచ్ఛందంగా ఓటేయాల్సిన అవసరం ఎంతో ఉంది.

Similar News

News January 20, 2026

నెల్లూరు: పనులు జరగకపోయినా జీతాలు

image

బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కొరవడుతోంది. మిషన్ వాత్సల్య పథకం ద్వారా బాలల సంరక్షణకు అమలు చేస్తున్న అవగాహనా కార్యక్రమాలు పడకేశాయి. వీటి కోసం గతేడాది ₹3.50 లక్షలు, SNA SPARSHA కింద ₹1.25 లక్షలు ఖర్చు చేయలేదట. మరోవైపు సిబ్బంది మాత్రం జీతాలు తీసుకుంటున్నారు. ₹42 లక్షల మేరా జీతభత్యాలకు కేటాయించగా ₹27 లక్షలు ఖర్చు చేశారట. కార్యక్రమాలు జరగకపోయినా జీతాలు తీసుకోవడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి.