News September 2, 2024
నెల్లూరు: రైలు ప్రయాణికులకు శుభవార్త

నెల్లూరు జిల్లా రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. బిట్రగుంట-చెన్నై-బిట్రగుంట (రైలు నెం.17238, 17237)ను నేటి నుంచి పునరుద్దరించారు. 6 నెలలు నుంచి ఈ రైలు ఏదో ఒక కారణంతో తాత్కాలికంగా రద్దవుతూ వచ్చింది. ఎట్టకేలకు నేటి నుంచి నడవడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 4, 2025
పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి: CPM

గంజాయి మాఫియా చేతుల్లో హత్యగావించబడిన పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లాకు సీపీఎం AP కార్యదర్శి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పెంచలయ్య కుటుంబ సభ్యులతోపాటు ఆయన కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.