News July 24, 2024

నెల్లూరు: రోజు గ్రామ సచివాలయంలో అర్జీలు ఇవ్వొచ్చు

image

జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రతి రోజు గ్రామ సచివాలయంలో అర్జీల ను ఇవ్వొచని కలెక్టర్ కార్యాలయం వారు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం అర్జీలు పరిష్కార వేదికలో ఇవ్వవచ్చు అని పేర్కొన్నారు. అంతే కాకుండా మీ కోసం వెబ్‌సైట్‌లో ఆధార్ నెంబర్‌తో తోఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చు. ఎక్కడ అర్జీ ఇచ్చినా దాని ప్రగతి వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు అని ప్రజలకు సూచించారు.

Similar News

News January 18, 2025

నెల్లూరు: ‘రిపబ్లిక్ డే వేడుకలు సమర్ధవంతంగా నిర్వహించాలి’

image

జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్, ఎస్పీ మణికంఠ, జేసీ శుభం బన్సల్ పాల్గొని మాట్లాడారు. ఈసారి జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 

News January 18, 2025

నెల్లూరు: వైభవంగా రాపత్తు ఉత్సవాలు 

image

నెల్లూరు నగరం రంగనాయకులపేటలోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో రాపత్తు ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన శుక్రవారం దేవేరుల సమేత రంగనాథుడికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు రంగనాథస్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

News January 17, 2025

‘రిపబ్లిక్ డే వేడుకలు సమర్ధవంతంగా నిర్వహించాలి’

image

76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్పీ మణికంఠ చందోలు, జేసీ శుభం బన్సల్ పాల్గొని మాట్లాడారు. ఈసారి జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.