News January 7, 2025

నెల్లూరు: సంక్రాంతికి  ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీల మోత

image

ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఇష్టానుసారంగా చార్జీల పెంపుతో ప్రయాణికులకు ప్రయాణం మోత మోగిస్తున్నారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే ప్రయాణీకులు నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు కార్యక్రమం మొదలుపెట్టింది. హైదరాబాద్, బెంగళూరు వంటి పలు నగరాలకు జిల్లా నుంచి రోజు 150 బస్సులు వరకు తిరుగుతూంటాయి. రెండు మూడు రెట్లు ధరలు పెంపుతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు.

Similar News

News December 1, 2025

నెల్లూరు జిల్లాలో తగ్గిన ఎయిడ్స్ కేసులు..!

image

ఎయిడ్స్ అదొక మహమ్మారి. జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో 2012-13లో 88,524 పరీక్షలు చేస్తే 1,973 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 2025-26లో ఇప్పటివరకు 1.29 లక్షల టెస్టులు చేశారు. కేవలం 358 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి తీవ్రత 0.3 శాతానికి తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి తీవ్రతలో నెల్లూరు జిల్లా 8వ స్థానంలో నిలిచింది.