News August 6, 2024
నెల్లూరు: OBC విద్యార్థులకు జరిగిన అన్యాయంపై బీద ప్రశ్న

మెడికల్ కౌన్సెలింగ్‌లో ఓబీసీలకు అన్యాయంపై పార్లమెంటులో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు ప్రశ్నించారు. OBC విద్యార్థులకు ఆల్ ఇండియా కోటాలో రిజర్వ్ చేయబడిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు, ఎయిమ్స్ లో మెడికల్ సీట్లను భర్తీ చేసేటప్పుడు డిజిహెచ్‌ఎస్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ద్వారా జరిగిన అన్యాయంపై మంగళవారం రాజ్యసభలో జీరో అవర్ లో బీద మస్తాన్‌రావు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Similar News
News December 3, 2025
వాయు కాలుష్యం అంశంలో నెల్లూరు జిల్లా సేఫ్..!

జిల్లాలో వాయు కాలుష్యం నియంత్రణలో ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ ఘోర విషాదంలో వేలమంది మృతి చెందిన ఘటనకు గుర్తుగా ప్రతి ఏటా DEC-2న జాతీయ కాలుష్య నివారణ దినంగా పరిగణిస్తారు. జిల్లాలో AQI 52 ఉండడం వలన సేఫ్ జోన్లో ఉన్నట్టుగా పరిగణించాలని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.