News September 1, 2024
నెల్లూరు: YCP సీనియర్ నేత త్వరలో TDPలోకి

నెల్లూరు రూరల్లో టీడీపీలో చేరేందుకు కోటంరెడ్డి సోదరులు గేట్లు తీయడంతో వైసీపీ ముఖ్య నేతలు అందరూ టీడీపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. నెల్లూరు కార్పొరేటర్ గా నాలుగు సార్లు సుదీర్ఘకాలం సేవలందించిన పిండి సురేశ్, ఆయన సతీమణి ప్రస్తుత కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ లు టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. మాజీ మేయర్ భానుశ్రీతో కలిసి పిండి సురేశ్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని కలిశారు.
Similar News
News December 3, 2025
వాయు కాలుష్యం అంశంలో నెల్లూరు జిల్లా సేఫ్..!

జిల్లాలో వాయు కాలుష్యం నియంత్రణలో ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ ఘోర విషాదంలో వేలమంది మృతి చెందిన ఘటనకు గుర్తుగా ప్రతి ఏటా DEC-2న జాతీయ కాలుష్య నివారణ దినంగా పరిగణిస్తారు. జిల్లాలో AQI 52 ఉండడం వలన సేఫ్ జోన్లో ఉన్నట్టుగా పరిగణించాలని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.