News November 15, 2024

నెల్లూరు:11 మంది వెల్ఫేర్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు

image

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో విధులు నిర్వర్తించే 11మంది వెల్ఫేర్ అసిస్టెంట్లకు గురువారం షోకాజ్ నోటీసులు అందజేసినట్లు ఎంపీడీవో వేణుగోపాలరావు తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్య వైఖరి అవలంబించడంతో నోటీసులు అందజేయడం జరిగిందన్నారు. అలాంటివారు మూడు రోజుల్లోపు లిఖితపూర్వకంగా సంజాయిషీ అందజేయాలని ఆ నోటీసులో సూచించారు.

Similar News

News March 14, 2026

బిపిఎస్ అప్లికేషన్లను క్లియర్ చేయాలి: కమిషనర్

image

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పట్టణ ప్రణాళిక విభాగం సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. లాగిన్‌లలో ఉన్న బి.పి.ఎస్ అప్లికేషన్లను త్వరితగతిన క్లియర్ చేయాలని సూచించారు. ఎల్.ఆర్.ఎస్ పథకంపై అనధికార లేఔట్ల యజమానులు, అనధికార లేఔట్లలో ప్లాట్లు కలిగిన యజమానులకు అవగాహన కల్పించాలన్నారు.