News July 1, 2024
నేటి నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు

ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. జులై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. జూలై 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. అనంతరం 8 నుంచి 12 వరకు ఆప్షన్ల ఎంపిక పూర్తిచేయాలి. 13న మార్పులకు అవకాశం ఉంటుంది. 16న అభ్యర్థులకు సీట్లను అధికారులు కేటాయించనున్నారు. 17వ తేదీన క్లాస్ వర్క్ ప్రారంభమవుతుంది.
Similar News
News November 24, 2025
నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.