News October 29, 2024
నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం బుకింగ్: JC

నేటి నుంచి మూడు రోజులు పాటు ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం సంబంధిత ఏజెన్సీల వద్ద బుక్ చేసుకోవచ్చని JC సేతు మాధవన్ సూచించారు. ఆయా గ్యాస్ ఏజెన్సీల వద్ద ఇప్పటికే లబ్ధిదారుల సమాచారం ఉందన్నారు. బుకింగ్ అనంతరం ఇంటికి సిలిండర్ వచ్చిన తర్వాత డబ్బులు చెల్లించాలని, తిరిగి 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాలో సొమ్ము జమవుతుందన్నారు. సిలిండర్ పొందేందుకు 5 నెలల పాటు సమయం ఉందని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
Similar News
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.