News October 19, 2024

నేడు అనంతపురం జెడ్పీ సర్వసభ్య సమావేశం

image

అనంతపురం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఇవాళ ఉ. 10.30 గంటలకు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రులు పయ్యావుల కేశవ్‌, సవిత, సత్యకుమార్‌ యాదవ్‌ సహా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులతో పాటు జిల్లా స్థాయి అధికారులు హాజరుకానున్నారని చెప్పారు. వ్యవసాయం, రహదారులపై చర్చ జరిగే అవకాశం ఉంది.

Similar News

News November 21, 2025

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

image

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.