News November 11, 2024

నేడు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు: మంత్రి ఫరూక్

image

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇవాళ మైనారిటీ సంక్షేమ దినోత్సవం నిర్వహించనున్నట్లు మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ముఖ్య అతిథులుగా CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఏర్పాట్లను పరిశీలించారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి సందర్భంగా నేడు జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేయనున్నారు.

Similar News

News December 4, 2025

రోడ్డు భద్రతపై కర్నూలు పోలీసుల కఠిన నిఘా

image

రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రైవేట్‌, ఆర్టీసీ బస్సుల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాత్రి తిరిగే బస్సుల్లో పత్రాలు, డ్రైవర్ లైసెన్సులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైవేలు 40, 44 సహా ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్‌ పరిధుల్లో భారీ వాహనాలను ఆపి చెక్ చేస్తున్నారు.