News July 9, 2024
నేడు ఉమ్మడి అనంతపురం జిల్లా జడ్పీ సమావేశం

ఉమ్మడి అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు జెడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జడ్పీ సమావేశం జరగనంది. ఈ మేరకు జిల్లా పరిషత్ సీఈఓ వైఖోమ్ నిదియాదేవి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్యెల్యేలు, జడ్పీటీసీలు హాజరుకావాలని కోరారు.
Similar News
News November 20, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అమీనా ఎంపిక

అనంతపురం పట్టణం శారద మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి అమీనా అండర్-14 వాలీబాల్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనట్లు హెచ్ఎం లక్ష్మీనరసు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరచి జాతీయ పోటీలకు వెళ్లాలని హెచ్ఎం లక్ష్మీనరసు, పీడీలు విజయశ్రీ, జ్యోతి ఆకాంక్షించారు. సీనియర్ ఉపాధ్యాయులు రాధిక, సుష్మలత, తులసిరెడ్డి, ఉపాధ్యాయ బృందం ఆమెను అభినందించారు.