News January 30, 2025

నేడు కొవ్వూరు డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా

image

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. 30వ తేదీ కొవ్వూరు పట్టణ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, డిగ్రీ కాలేజ్ సంయుక్తంగా నిర్వహించే మినీ జాబ్ మేళా కరపత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. జాబ్ మేళా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందని యువత వినియోగించుకోవాలన్నారు.

Similar News

News November 26, 2025

రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌ విస్తరణ

image

జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్‌లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమహేంద్రవరం డివిజన్‌లో విలీనం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మూడు మండలాల చేరికతో రాజమహేంద్రవరం డివిజన్‌లోని మండలాల సంఖ్య 9 నుంచి 12కు పెరిగింది.