News April 29, 2024

నేడు ఖమ్మంకు కేసీఆర్

image

ఈరోజు సాయంత్రం ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్‌ నుంచి జడ్పీ సెంటర్‌ వరకు కేసీఆర్ రోడ్‌షో చేపట్టనున్నారు. జడ్పీ సెంటర్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఖమ్మంలోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ నివాసంలో రాత్రి బస చేస్తారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి ఖమ్మం వస్తున్న కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు బీఆర్‌ఎప్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.

Similar News

News December 3, 2025

సీతారామ ఎత్తిపోతలకు గరిష్ట భూ పరిహారం: కలెక్టర్

image

సీతారామ ఎత్తిపోతల పథకం భూసేకరణకు నిబంధనల మేరకు గరిష్ట పరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బాజు మల్లాయిగూడెం, రేలకాయపల్లి రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఎకరాకు ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం పెంచిన మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించే చర్యలు చేపడతామన్నారు. పంటలు, చెట్లు, పంపుసెట్లు వంటి వాటికి కూడా ప్రత్యేక పరిహారం అందిస్తామని చెప్పారు.