News July 11, 2024
నేడు గూగూడులో నిత్య పూజా నివేదనా కార్యక్రమం

గూగూడులో కుళ్లాయిస్వామి పీర్లు నిన్న కొలువుదీరిన విషయం తెలిసిందే. హుసేనప్ప, తిరుమల కొండన్న వంశీయులు కుళ్లాయిస్వామి ప్రధాన పీరుతో సహా 21 ఉత్సవ పీర్లను బంగారు, వెండి నగలతో పాటు పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చక్కెర చదివింపులతో మొక్కులు తీర్చుకున్నారు. ఇవాళ పీర్ల మకానంలో నిత్య పూజా నివేదనా కార్యక్రమం ఉంటుందని అర్చకులు తెలిపారు.
Similar News
News November 21, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.