News September 18, 2024
నేడు జమ్మికుంటకు మహేశ్ గౌడ్

రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ MLA పొన్నం ప్రభాకర్ హనుమకొండ, జమ్మికుంట పట్టణాల్లో పర్యటించనున్నట్లు తన వ్యక్తిగత సహాయకులు తెలిపారు. టిపిసిసి అధ్యక్షులు మహేశ్ గౌడ్‌తో కలిసి 12 గంటలకు భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 2 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించే ధర్నాలో పాల్గొంటారు. 3 గంటలకు సమ్మిరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు.
Similar News
News November 30, 2025
కరీంనగర్: నేటి నుంచి 2వ విడత నామినేషన్లు

కరీంనగర్ జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు సిద్ధం చేశారు. ఆయా మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కరీంనగర్ జిల్లాలో మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, శంకరపట్నం, చిగురుమామిడి మండల్లాలోని 113 పంచాయతీలు, 1046 వార్డులు, 1046 పోలింగ్ కేంద్రాల్లో నామినేషన్లు తీసుకుంటారు.