News December 24, 2024
నేడు పేర్ని నాని క్వాష్ పిటిషన్‌పై విచారణ

పేర్ని నానికి చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం కేసులో హైకోర్టులో దాఖలైన క్వాష్ పిటిషన్ నేడు విచారణకు రానుంది. ఈ కేసులో నాని సతీమణి జయసుధ, మేనేజర్ మానస తేజ నిందితులు. శనివారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు అవ్వగా సోమవారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై నేడు వాదోపవాదాలు జరగనున్నాయి. అదేవిధంగా జిల్లా కోర్టులో జయసుధ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కూడా వాదనలు జరగనున్నాయి.
Similar News
News November 19, 2025
కృష్ణా: నేడే రైతుల ఎకౌంట్లలో రూ.7వేలు జమ

పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ కింద రైతులకు పెట్టుబడి సాయంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.7వేలు నగదు నేడు జమకానుంది. జిల్లాలో 1,33,856 మంది రైతుల ఖాతాల్లో రూ.88.49కోట్లను 2వ విడత సాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయనున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.66.93కోట్లు, పీఎం కిసాన్ కింద రూ.21.56కోట్లు జమ కానున్నాయి. తొలి విడత సాయాన్ని గత ఆగస్ట్ నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.