News April 14, 2025
నేడు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ రద్దు: ఎస్పీ

శ్రీకాకుళం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక సోమవారం నిర్వహించడం లేదని జిల్లా కెవి మహేశ్వర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. సోమవారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం కార్యక్రమం రద్దు చేశామని పేర్కొన్నారు. కావున ప్రజలంతా గమనించాలని కోరారు.
Similar News
News November 24, 2025
నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.