News September 27, 2024
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ ఇదే..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శుక్రవారం షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఉండవల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు బయలుదేరి 12 గంటలకు వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుంటారు. ముందుగా ఐటీ పాలసీపై సమీక్ష చేస్తారు. మధ్యాహ్నం మున్సిపల్ శాఖపై సమీక్ష చేస్తారు. సాయంత్రం 6:30 గంటలకు విజయవాడలో జరిగే వరల్డ్ టూరిజం డే కార్యక్రమంలో పాల్గొంటారు.
Similar News
News December 3, 2025
రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. పి.జి.ఆర్.ఎస్లో అందిన ఆర్జీలపై నియోజకవర్గ స్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ నామమాత్రంగా నిర్వహించటం లేదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్పష్టం చేశారు. ఎస్.ఎల్.ఏ కాల పరిధి దాటకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.