News October 26, 2024

నేడు ముధోల్ బంద్‌కు పిలుపు

image

ఇటీవల హైదరాబాద్‌లో దేవాలయాలపై జరిగిన దాడికి నిరసనగా నిర్మల్ జిల్లా ముధోల్ మండల ఉత్సవ కమిటీ, హిందూ వాహిని అధ్వర్యంలో నేడు ముధోల్ బంద్‌ నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు రోళ్ల రమేశ్ తెలిపారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. 

Similar News

News November 27, 2025

ఆదిలాబాద్‌లో బాల్య వివాహం అడ్డగింత

image

మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో బాల్య వివాహాన్ని అధికారులు బుధవారం అడ్డుకున్నారు. 16 ఏళ్ల బాలికకు మరొ కాలనీకి చెందిన 26 ఏళ్ల ఓ యువకుడితో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నారు. చైల్డ్ హెల్ప్ లైన్‌కు సమాచారం రావడంతో పెళ్లిని నిలిపివేసినట్లు చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, మావల ఎఎస్ఐ అంబాజి తెలిపారు. అనంతరం ఇరు కుటుంబీకులకు, అమ్మాయికి కౌన్సిలంగ్ ఇచ్చామన్నారు.