News April 5, 2025
నేడు విజయవాడలో “ఆర్ట్ ఫన్ డే” కార్యశాల

విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్(SPA)లో శనివారం “ఆర్ట్ ఫన్ డే” పేరుతో కార్యశాల జరగనుంది. ఉదయం 10 నుంచి 6 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. చిత్రకళలో నైపుణ్యం ఉన్నవారిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామని, SPA సంస్థ, ఏపీ అటవీ శాఖ తదితరుల సౌజన్యంతో ఈ కార్యశాల జరుపుతున్నామన్నారు.
Similar News
News November 5, 2025
నిజామాబాద్: మహిళపై వేధింపులు.. ఇద్దరిపై కేసు నమోదు: SI

ఆయిల్ గంగాధర్, కొండా అమర్ అనే వ్యక్తులు తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, ఆడియో కాల్స్, వీడియో కాల్స్ చేస్తూ వెంటపడుతూ, వేధిస్తున్నారని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిరువురిపై సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామని NZB 4వ టౌన్ SI కె.శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. కాగా బాధితురాలు సోమవారం ఓ వైద్యుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి తనను వేధిస్తున్నారని CPకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
News November 5, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 05, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.02 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.16 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.07 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు
✒ ఇష: రాత్రి 6.57 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 5, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


