News December 17, 2024

నేడు విశాఖ కలెక్టరేట్‌లో ఉత్తరాంధ్ర కలెక్టర్లతో మంత్రి సమీక్ష

image

విశాఖ కలెక్టరేట్‌లో మంగళవారం ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరు జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూ సదస్సులు, 22 ఏ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలపై మంత్రి సమీక్షిస్తారు. ముందుగా ప్రజల నుంచి మంత్రి వినతి పత్రాలు స్వీకరిస్తారు. అనంతరం ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు.

Similar News

News November 26, 2025

28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

image

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.