News September 4, 2024
నేడు సికింద్రాబాద్‌కు వన్ వే స్పెషల్

వరదలు కారణంగా ఆయా స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు వన్ వే ఏపీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నడుపుతున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. విశాఖ-సికింద్రాబాద్ వన్ వే ఏపీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ బుధవారం రాత్రి 7.50 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు.
Similar News
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.