News December 4, 2024

నేడు HYDలో రోశయ్య మూడో వర్ధంతి కార్యక్రమం

image

మాజీ సీఎం రోశయ్య మూడో వర్ధంతి కార్యక్రమం నేడు హైటెక్స్‌లో జరగనుంది. రోశయ్య మెమోరియల్‌ ఫోరం, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పాల్గొననున్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా చేసిన సేవలను, ఆయన వ్యక్తిత్వ లక్షణాల గురించి స్మరించుకోనున్నారు.

Similar News

News December 5, 2025

విదేశీ అతిథులకు ఇంకా ఫైనల్ కాని ఫుడ్ మెనూ!

image

గ్లోబల్ సమ్మిట్‌లో ఫుడ్ మెనూపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. స్థానిక తెలంగాణ వంటకాలు షార్ట్‌లిస్ట్ అయినా విదేశీ అతిథులకు నచ్చే రుచి ఏదనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తాజ్ కృష్ణ చెఫ్‌లు కాంటినెంటల్, థాయ్, మెక్సికన్ వంటి 20 రకాల వంటకాలను సిద్ధం చేసినట్టు సమాచారం. అతిథులకు అవసరమైన వంటకాల జాబితాను అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ వంటకాల బాధ్యతను పర్యాటక శాఖ తీసుకుంది.