News June 25, 2024
నేరడిగొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

నేరడిగొండ మండలంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండల కేంద్రానికి చెందిన చుంచు సురేశ్(30), లక్ష్మణ్‌చందా మండలంలోని పార్పెల్లికి చెందిన పెద్ద సాయన్న (50) బైక్ పై వస్తున్నారు. ఈక్రమంలో రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద ప్రమాదవశాత్తు ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 19, 2025
BRS రైతులను మోసం చేసింది: ఆడే గజేందర్

రైతుల సంక్షేమం గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ADB కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. గతంలో రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.