News August 26, 2024
నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: ఎస్పీ

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాలను కట్టడి చేయవచ్చని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ అన్నారు. నేడు మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడలో 40 సీసీ కెమెరాలను స్థానిక ప్రజలతో కలసి ఎస్పీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారానే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని ఆయన అన్నారు.
Similar News
News November 22, 2025
కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను నియమిస్తున్నట్లు ఏఐసీసీ (AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. అలాగే, కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్గా అంజన్ కుమార్ను అధిష్ఠానం ఖరారు చేసింది. పలువురు ఆశావహులు పోటీలో ఉన్నప్పటికీ, అధిష్ఠానం మేడిపల్లి సత్యం, అంజన్ కుమార్లకు ఈ బాధ్యతలను అప్పగించింది.