News January 31, 2025

న్యాయవాదులకు విశాఖ జిల్లా న్యాయమూర్తి సూచన

image

న్యాయవాదులు మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ సూచించారు. విశాఖలో గురువారం ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో కోర్టులో కొత్తగా దాఖలయ్యే దావాలు, చెక్ బౌన్స్ కేసులు పరిష్కారానికి ముందు మధ్యవర్తిత్వానికి పంపిస్తామన్నారు. మధ్యవర్తత్వంలో మెళుకువలను ఆయన వివరించారు. శిక్షకులు సత్యారావు, రత్నతార, జిల్లా న్యాయ సేవాధివార సంస్థ కార్యదర్శి వెంకట శేషమ్మ ఉన్నారు.

Similar News

News April 11, 2026

విశాఖ: ఏప్రిల్ 15న జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

image

జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన ఈనెల 15న జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఈవో పి.నారాయణమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వివిధ స్థాయీ సంఘాల సమావేశాలు వేర్వేరుగా జరుగుతాయన్నారు. సభ్యులు, అధికారులు ప్రగతి నివేదికలతో హాజరుకావాలని కోరారు.