News October 25, 2024

పంట నూర్పిడి యంత్రంలో పడి వ్యక్తి దుర్మరణం

image

సంజామల మండలం ముదిగేడులో విషాదం నెలకొంది. పసుపల పెద్ద అలీఖాన్(58) ప్రమాదవశాత్తు పంట నూర్పిడి యంత్రంలో పడి గురువారం దుర్మరణం చెందాడు. అతని తల, శరీరం నుజ్జునుజ్జయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అలీఖాన్ సహా పలువురు కూలీలను గ్రామానికి చెందిన సూర్యుడు పంట నూర్పిడికి తీసుకెళ్లారు. యంత్రంపై నిలబడి మినుమును వేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. సోదరుడు మహమ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News December 9, 2025

ఇంప్రాపర్ రెడ్రెస్సల్ శాతం తగ్గించాలి: కర్నూలు కలెక్టర్

image

జిల్లాలో పీజీఆర్ఎస్ పనితీరు విశ్లేషణలో భాగంగా సీఎం కార్యాలయం నుంచి వచ్చిన నివేదిక ప్రకారం గత నెలలో ఇంప్రాపర్ రెడ్రెస్సల్ శాతం బాగా తగ్గిందని, డిసెంబర్‌లో ఇంకా ఎక్కువగా తగ్గించాలని కలెక్టర్ డా. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఫిర్యాదులను ఆడిట్ చేయడంలో 20 శాతం పెండింగ్ ఉందని వెంటనే ఆడిట్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.