News December 13, 2024
పకడ్బందీగా ‘పుష్పరాజ్’ రిమాండ్ రిపోర్ట్..!

చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ కేసులో ఇప్పటివరకు అందరినీ అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు ఆయనను కూడా అరెస్టు చేశారు. కోర్టుకు సమర్పించే రిమాండ్ రిపోర్టును పకడ్బందీగా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా తయారు చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ అయినందువల్లే పోలీసులు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Similar News
News November 20, 2025
HYD: ట్రేడ్ లైసెన్స్ గడువు పొడిగింపు

ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్, కొత్త దరఖాస్తుల గడువును GHMC పొడిగించింది. డిసెంబర్ 1 వరకు ఉన్న గడువును MCC కారణంగా డిసెంబర్ 20వ తేదీ వరకు పొడిగిస్తూ కమిషనర్ బుధవారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీంతో వ్యాపారులు ఎటువంటి పెనాల్టీ లేకుండా డిసెంబర్ 20 వరకు తమ దరఖాస్తులను ఆన్లైన్, మీ-సేవ కేంద్రాల ద్వారా సమర్పించవచ్చు. లైసెన్స్ లేని వ్యాపారాలపై 100% జరిమానాతోపాటు ప్రతినెల 10% అపరాధ రుసుము వసూలు చేస్తారు.