News August 15, 2024

పదవి దక్కకుండా చేయాలనే హత్య చేశారా?

image

పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత శ్రీనివాసులు (45) హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో చురుగ్గా పనిచేసిన ఆయనకు పత్తికొండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్మన్‌ పోస్ట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ పోస్ట్ ఆయనకు దక్కకుండా చేసేందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ పదవి కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారన్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

Similar News

News December 9, 2025

ఇంప్రాపర్ రెడ్రెస్సల్ శాతం తగ్గించాలి: కర్నూలు కలెక్టర్

image

జిల్లాలో పీజీఆర్ఎస్ పనితీరు విశ్లేషణలో భాగంగా సీఎం కార్యాలయం నుంచి వచ్చిన నివేదిక ప్రకారం గత నెలలో ఇంప్రాపర్ రెడ్రెస్సల్ శాతం బాగా తగ్గిందని, డిసెంబర్‌లో ఇంకా ఎక్కువగా తగ్గించాలని కలెక్టర్ డా. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఫిర్యాదులను ఆడిట్ చేయడంలో 20 శాతం పెండింగ్ ఉందని వెంటనే ఆడిట్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.