News March 8, 2025
పదేళ్లకొకసారి జరిగే జాతర.. జగన్‌కు ఆహ్వానం

శాంతిపురం మండలం కదిరి ముత్తనపల్లి గ్రామంలో మార్చి 10 నుంచి సిద్ధేశ్వర స్వామి పెద్ద దేవర ప్రారంభం కానుంది. ఈ మేరకు దేవరకు హాజరుకావాలని YCP అధినేత జగన్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. పదేళ్లకొకసారి నిర్వహించే జాతర ఘనంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఆహ్వానం పలికిన వారిలో ఎమ్మెల్సీ భరత్, మునిరత్నం, శ్రీరాములు, మంజునాథ్ తదితరులు ఉన్నారు.
Similar News
News December 5, 2025
నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.