News February 25, 2026

పదో పరీక్షలపై హనుమకొండ కలెక్టర్ సమీక్ష

image

పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, ఎంఈవోలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నియామక ఉత్తర్వులు తీసుకున్న అధికారులు వెంటనే తమకు కేటాయించిన పాఠశాలలను సందర్శించాలని సూచించారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఎక్కడా లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Similar News

News April 16, 2026

బోధన్: వైద్య సిబ్బందికి HMISపై శిక్షణ

image

బోధన్ డివిజన్‌లో MLHPలు, ఏఎన్ఎంలకు HMIS సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ నిర్వహించారు. డీఎంహెచ్ఓ డా.బి.రాజశ్రీ మాట్లాడుతూ.. వైద్య సేవల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించాలని, నీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకునేలా ప్రోత్సహించాలని సిబ్బందికి సూచించారు.