News August 1, 2024
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులుగా MP మాగుంట

పార్లమెంట్ ఏర్పాటు చేసిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యుడిగా ఒంగోలు MP మాగుంట శ్రీనివాసులరెడ్డి నియమితులయ్యారు. 15 మంది సభ్యులు గల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నికలలో 19 నామినేషన్లు రాగా, వారిలో నలుగురు ఉపసంహరించుకున్న క్రమంలో మిగిలిన వారిని సభ్యులుగా పార్లమెంట్ నియమించింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీల సభ్యుడిగా ఎన్నికైన ఒంగోలు ఎంపీ మాగుంటకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 22, 2025
ప్రకాశం: సబ్సిడీపై సెప్టిక్ ట్యాంక్ వాహనాలు..!

ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతకు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను సబ్సిడీపై మంజూరుచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు SC కార్పొరేషన్ ED అర్జున్ నాయక్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం మాట్లాడిన ఆయన జిల్లాకు 3వేల లీటర్ల సామర్థ్యం గల వాహనాలు మంజూరయ్యాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒంగోలు నార్త్ బైపాస్ రోడ్డులోని ప్రగతి భవన్ను సంప్రదించాలన్నారు.