News October 16, 2024
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో మాగుంట

బెంగళూరులో బుధవారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం జరిగింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ KC వేణుగోపాల్ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశం జరగ్గా.. ఎంపీ మాగుంట పాల్గొని ప్రసంగించారు. రెవెన్యూపరమైన అంశాలు గురించి ఎంపీ తెలుసుకున్నారు.
Similar News
News November 18, 2025
ప్రకాశం ఎస్పీ మీకోసంకు 130 ఫిర్యాదులు.!

ఒంగోలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర పోలీసు అధికారులు వారి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తంగా 130 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది.