News November 2, 2024
పరవాడ: రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టిన సీఎం

పరవాడ మండలం వెన్నెలపాలెం గ్రామంలో రహదారుల మరమ్మతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. సిమెంటు పిక్కతో కలిపిన కాంక్రీట్ మిక్చర్‌ను స్వయంగా పారతో తీసి గుంతల్లో వేశారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కొణతాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 19, 2025
మామిడిలోవ హైవేపై యాక్సిడెంట్.. మహిళ మృతి

ఆనందపురం మండలం మామిడిలోవలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే వద్ద నిలిచి ఉన్న లారీని కూరగాయలతో వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ను ఆస్పత్రికి తరలించారు.