News August 6, 2024
పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు NAAC-B గ్రేడ్

పెనుకొండ పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2.74 పాయింట్లతో NAAC-B గ్రేడ్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేశవరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ.. ఈ గ్రేడింగ్ విధానంతో భవిష్యత్తులో కళాశాలకు యూజీసీ నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
Similar News
News February 23, 2026
అనంత: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

అనంతపురం జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు 64 కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సందేహాల నివృత్తి కోసం ప్రాంతీయ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (08554-277626) ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు పుకార్లను నమ్మవద్దని కోరారు.