News August 9, 2024

పరిశ్రమల్లో 75% స్థానికులకే ఉద్యోగ అవకాశాలు: కలెక్టర్ అంబేడ్కర్

image

జిల్లాలో ఉన్న అన్ని కర్మాగారాల్లో, చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో స్థానిక ఉద్యోగాల నిబంధనల మేరకు 75% ఉండేలా చూడాలని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గత వారం జరిగిన సమావేశంలో అన్ని కంపెనీల్లో తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్ సురేశ్, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ అధికారులు కర్మాగారాల్లో తనిఖీలు నిర్వహించి శత శాతం స్థానికత ఉందని తెలిపారు.

Similar News

News November 26, 2025

విజయనగరంలో 25 మందికి ఫైన్.. ఇద్దరికి జైలు శిక్ష

image

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 25 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 18 మందిలో 17 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్షను కోర్టు విధించిందన్నారు. రూరల్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ మరో 9 మందిలో 8 మందికి రూ.10వేల జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్ష ఖరారైందని చెప్పారు.