News August 11, 2024

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

image

జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ఆదివారం రెవెన్యూ ఉద్యోగులకు నిర్వహించిన సర్వే ఎగ్జామ్ జరుగుతున్న తీరును పరీక్షా కేంద్రమైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుందో పరిశీలించారు. ఈ పరీక్షకు అన్ని జిల్లాల నుంచి 1093కు గాను 943 మంది రెవెన్యూ ఉద్యోగులు సర్వే ఎగ్జామ్‌కు హాజరయ్యారైనట్లు అధికారులు తెలిపారు.

Similar News

News September 8, 2024

నర్సరావుపేట: సాంకేతిక సేవలు అందించేందుకు దరఖాస్తు చేసుకోండి

image

వరద సహాయక చర్యల్లో భాగంగా సాంకేతిక సేవలు అందించేందుకు పల్నాడు జిల్లాలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు కోరారు. మాట్లాడుతూ వరద బాధితుల ఇళ్లల్లో ప్లంబర్, ఎలక్ట్రీషియన్ తదితర సేవలందించేందుకు ఏపీఎస్ ఎస్‌డి‌సి యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలోనిఆసక్తి గల అభ్యర్థులు 9988853335, 871265 5686, 87901 17279, 87901 18349 సంప్రదించాలన్నారు.

News September 7, 2024

గుంటూరు: అధికారులు అప్రమత్తంగా ఉండాలి-అనిత

image

భారీ వర్షాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ కార్యాలయంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద ప్రమాదంపై అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖాధికారులను, సిబ్బందికి ఆమె ఆదేశాలు జారీ చేశారు. జలవనరుల శాఖను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనదేనని, నీటి ప్రవాహం వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.