News August 18, 2024
పర్చూరులో ఆరేళ్ల బాలికపై అత్యాచార యత్నం.. కేసు

ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిపై శనివారం పోక్సో కేసు నమోదుచేసినట్లు పర్చూరు ఇన్‌ఛార్జి SI రత్నకుమారి తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన 30ఏళ్ల యువకుడు ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఎదురింట్లో పాప ఉండటాన్ని గుర్తించిన తల్లి పాపను విచారించగా, జరిగిన విషయాన్ని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News December 2, 2025
ప్రకాశం జిల్లా మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్

ప్రకాశం జిల్లాలోని మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. రైతులకు మేలు చేకూర్చేలా జేసీ గోపాలకృష్ణ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మొక్కజొన్న వినియోగించే ఫ్యాక్టరీస్ యజమానులతో జేసీ సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల వద్ద ఫ్యాక్టరీ యజమానులు తప్పక పంటను కొనుగోలు చేయాలన్నారు.