News September 15, 2024

పర్యాటక దినోత్సవ వేడుకలు జయప్రదం చేయాలి: కలెక్టర్

image

ఈనెల 27న గండికోటలో నిర్వహించే ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు ఎలాంటి కొరత లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేయాలని, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ మీటింగ్ హాలులోని గండికోటలో శనివారం సమావేశం అయ్యారు. జిల్లాలో అత్యంత ప్రాచీన చారిత్రక పొందిన పర్యాటక ప్రాంతమైన “గండికోట పర్యాటక కేంద్రంలో వైభవంగా పర్యాటక దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు.

Similar News

News October 15, 2024

కమలాపురం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

image

సామాజిక తనిఖీలో భాగంగా కమలాపురం పోలీస్ స్టేషన్‌ను మంగళవారం కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం లాంటి అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మొపుతాం మోపుతామన్నారు. కష్టాల్లో వచ్చిన ప్రజలకు పోలీసులు అండగా నిలవాలిని ఫ్రెండ్లీ పోలీసింగ్ లాంటి అంశాలపై సిబ్బందికి తగు సూచనలు ఇచ్చిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.

News October 15, 2024

కడప జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సమస్యలపై కంట్రోల్ రూమ్

image

విద్యుత్‌ సమస్యలపై నిరంతరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా సూపరింటెండెంట్ రమణ పేర్కొన్నారు. వర్షం సమయంలో సమస్యలు తలెత్తితే కంట్రోల్‌ రూమ్‌‌కి కాల్‌ చేయాలన్నారు.
▶ కడప కంట్రోల్‌ రూమ్‌ 9440817440
▶ కడప డివిజన్‌ 9440817441
▶ పులివెందుల 9491431255
▶ ప్రొద్దుటూరు డివిజన్‌ 7893261958
▶జమ్మలమడుగు కంట్రోల్‌ రూమ్‌ 80742 69513
▶మైదుకూరు డివిజన్‌ 9492873325, 80742 69513 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.