News March 2, 2025
పలమనేరు PS కు హాజరైన మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్

పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ శనివారం సీఐ నరసింహా రాజు ముందు హాజరయ్యారు. క్వారీ కేసుకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు మేరకు కండిషన్ బెయిల్ కోసం ఆయన ప్రతి శనివారం పోలీస్ స్టేషన్‌కు రావాల్సి ఉంది. ఆయన వస్తారని తెలుసుకొని పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విచ్చేశారు. కొద్దిసేపు నాయకులతో మాట్లాడి తిరిగి సొంత గ్రామానికి తిరిగి వెళ్లారు.
Similar News
News December 9, 2025
పెన్షన్ అర్హులకు జిల్లా కలెక్టర్ భరోసా

చిత్తూరు జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్క వికలాంగులకు పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వికలాంగులకు భరోసా కల్పించారు. వికలాంగుల పెన్షన్ మంజూరు చేస్తామనే దళారులను ఆశ్రయించవద్దని సూచించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇకపై అర్హులకు మాత్రమే అందజేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. 6 దశలలో పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సదరం ధ్రువపత్రాలు వైద్య బృందాలతో తనిఖీ చేస్తున్నామన్నారు.