News September 2, 2024

పవన్.. చంద్రబాబు పెద్ద కుమారుడు: MLAలు

image

బొబ్బిలిలో నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నెల్లిమర్ల, బొబ్బిలి, కురుపాం ఎమ్మెల్యేలు లోకం మాధవి, బేబినాయన, తోయక జగదీశ్వరీ పాల్గొన్నారు. ‘చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ పెద్దకుమారుడు. ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఒకేరోజు అన్ని పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించిన ఘనత డిప్యూటీ సీఎంకే దక్కుతుంది. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి’ అని MLAలు సూచించారు.

Similar News

News November 26, 2025

విజయనగరంలో 25 మందికి ఫైన్.. ఇద్దరికి జైలు శిక్ష

image

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 25 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 18 మందిలో 17 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్షను కోర్టు విధించిందన్నారు. రూరల్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ మరో 9 మందిలో 8 మందికి రూ.10వేల జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్ష ఖరారైందని చెప్పారు.