News October 18, 2024

పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జ్యోతి వర్మకు బ్రాంజ్ మెడల్

image

ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు గోవాలో జరుగుతున్న నేషనల్ సబ్ జూనియర్ సీనియర్ మాస్టర్స్ మెన్ అండ్ ఉమెన్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో గుంటూరుకు చెందిన పవర్ లిఫ్టర్ పి. జ్యోతి వర్మ సత్తా చాటారు. మాస్టర్స్ టు విభాగంలో 69కేజీల కేటగిరి బెంచ్ ప్రెస్ పోటీల్లో పాల్గొని బ్రాంజ్ పతకం సాధించారు. గుంటూరు జిల్లాలో పవర్ లిఫ్టింగ్ చరిత్రలో నేషనల్ స్థాయిలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి మహిళగా జ్యోతి నిలిచారు.

Similar News

News December 3, 2025

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. పి.జి.ఆర్.ఎస్‌లో అందిన ఆర్జీలపై నియోజకవర్గ స్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ నామమాత్రంగా నిర్వహించటం లేదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్పష్టం చేశారు. ఎస్.ఎల్.ఏ కాల పరిధి దాటకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.