News October 23, 2024

పవర్ లిఫ్టింగ్ విభాగంలో జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కర్నూలులో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ విభాగంలో ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఫైజల్, వంశీ అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపల్ ఏబుల్ తెలిపారు. పీఈటీ అలీతో పాటు విద్యార్థులను ఉపాధ్యాయ సిబ్బంది, పలువురు అభినందించారు.

Similar News

News November 30, 2025

మెడికో విద్యార్థి సూసైడ్

image

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.