News March 2, 2025
పశ్చిమగోదావరి జిల్లాలో ఊపందుకుంటున్న చికెన్ విక్రయాలు

బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చికెన్ అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. రెడ్‌జోన్ మినహా అన్ని ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు జరపొచ్చని ఇటీవల కలెక్టర్ ప్రకటన కూడా చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. కిలో రూ.200 వరకు విక్రయిస్తున్నారు. అయితే రెడ్‌జోన్ పరిధి సమీప ప్రాంతాల్లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కిలోకు అరకిలో మాంసం ఉచితంగా అందజేస్తున్నారు.
Similar News
News November 19, 2025
ఈనెల 19న జిల్లాలో రైతుల ఖాతాలో రూ.68.97 కోట్లు

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ఈ నెల 19న జిల్లాలోని 1,03,761 మంది రైతుల ఖాతాలలో రెండో విడతగా రూ.68.97 కోట్లు జమ కానున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ. 2 వేలు, రాష్ట్రం వాటా రూ. 5 వేలు చొప్పున మొత్తం రూ.7 వేలు జమ కానున్నాయి. నిధుల జమ కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.