News August 26, 2024
పసికందు ప్రాణం కాపాడిన MLA బొలిశెట్టి

తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్ నెల వయసున్న బిడ్డ ప్రాణాన్ని కాపాడారు. నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామానికి చెందిన బొంగా సురేష్-జ్యోత్స్న దంపతులకు పుట్టుకతోనే గుండెకు రంధ్రంతో బిడ్డ జన్మించింది. ఆ పసికందుకు వెంటనే శస్త్రచికిత్స చేయాలని, లేకుంటే ప్రాణాపాయమని వైద్యులు చెప్పారు. దీంతో ఆ దంపతులు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేను ఆశ్రయించడంతో స్పందించిన ఆయన ఆపరేషన్ చేయించారు.
Similar News
News December 5, 2025
నేడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: DEO

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.

News December 4, 2025
జిల్లా వ్యాప్తంగా రేపు ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మేళా’: DEO

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మేళా’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.