News July 28, 2024
పాచిపెంట: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

పాచిపెంట మండలం పద్మపురానికి చెందిన కంటా రమేశ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని ఎస్సై పి.నారాయణరావు తెలిపారు. ఈ నెల 23న పనులు నిమిత్తం వెళ్లిన రమేశ్ ఇంటికి రాకపోవడంతో తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు. ఈమేరకు ఒడిశా సరిహద్దు ప్రాంతం ఈతమనువలస సమీపంలో ఆదివారం మృత దేహాన్ని గుర్తించి, పోస్ట్ మార్టం నిమిత్తం సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.
Similar News
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.