News March 14, 2025

పాడేరు: ‘ప్రశాంతంగా హోలీ జరుపుకోవాలి’

image

హోలీ పండుగను జిల్లా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సూచించారు. గురువారం ఆయన పాడేరు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా శాంతికి భంగం కలగకుండా, ఎదుటివారికి ఇబ్బంది కలిగించకుండా పండుగ జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా అల్లర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News March 22, 2025

HYD: వరదల్లో కొట్టుకొచ్చిన శిశువు మృతదేహం (PHOTO)

image

హైదరాబాద్‌లో శిశువు మృతదేహం కలకలం రేపింది. అర్ధరాత్రి హైటెక్ సిటీలో భారీ వర్షానికి వరదలు వచ్చాయి. మెడికవర్ హాస్పిటల్ ముందున్న మ్యాన్ హోల్ వద్ద ఓ పసికందు మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన వాహనదారులు వెంటనే లోకల్ PSకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

News March 22, 2025

లైంగిక ఆరోపణలు.. ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

image

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి జడ్పీ ఉన్నత పాఠశాలలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటరామిరెడ్డి తెలిపారు. పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న బొజ్జన్న బాలికలను లైంగికంగా వేధించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

News March 22, 2025

HYD: వరదల్లో కొట్టుకొచ్చిన శిశువు మృతదేహం (PHOTO)

image

హైదరాబాద్‌లో శిశువు మృతదేహం కలకలం రేపింది. అర్ధరాత్రి హైటెక్ సిటీలో భారీ వర్షానికి వరదలు వచ్చాయి. మెడికవర్ హాస్పిటల్ ముందున్న మ్యాన్ హోల్ వద్ద ఓ పసికందు మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన వాహనదారులు వెంటనే లోకల్ PSకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!