News July 26, 2024
పాతపట్నం: ఆటో బోల్తా పడి డ్రైవర్ మృతి

పాతపట్నంలోని శివశంకర్ కాలనీ జంక్షన్ సమీప జాతీయ రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడిన ఈ ఘటనలో డ్రైవర్ బచ్చల గోపి (37) మృతి చెందాడు. పాతపట్నం నుంచి పర్లాకిమిడి వెళ్తుండగా రోడ్డుపై కుక్కలు రావడంతో ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. తలకు గాయాలైన గోపిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 24, 2025
నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.