News December 3, 2024

పాతపట్నం: Sc/st కేసులో మహిళకు రెండేళ్ల జైలు

image

SC, ST అట్రాసిటీ కేసులో పాతపట్నానికి చెందిన గేదెల అమరావతి అనే మహిళకు శ్రీకాకుళం SC, ST కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. SI లావణ్య వివరాల ప్రకారం.. యశోదానగర్‌లో ఇరురుపొరుగు ఇళ్లలో ఉంటున్న చిన్నమ్మడు, గేదెల అమరావతికి పిట్టగోడపై పూల మొక్కలకు నీరు పోసే విషయంలో వివాదం తలెత్తింది. తన ఇంట్లో నీరు పడుతున్నాయంటూ ప్రశ్నించిన చిన్నమ్మడుని కులం పేరుతో అమరావతి దూషించి దాడి చేయడంతో 2020లో కేసు నమోదైంది.

Similar News

News April 17, 2026

శ్రీకాకుళం జిల్లాలో 18న జాబ్ మేళా

image

జాబ్ మేళా వివరాలు ఇవే:
మిడ్ ల్యాండ్ మైక్రో ఫిన్ లిమిటెడ్‌, ఐ స్మార్ట్ సొల్యూషన్స్, అన్నపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్‌లో పని చేసేందుకు ఇంటర్, ఐటీఐ, డిప్లోమో, ఆపై చదివి ఉండాలన్నారు. పోస్టుల మేరకు 18-35 ఏళ్లు కలిగి ఉండాలన్నారు. ఎంపికైన వారు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలో పనిచేయాలన్నారు. రూ.8-35 వేల జీతం ఇవ్వనున్నారు.